అర్థం : బట్టలపైన కాఫీ టీ మొదలైనవి పడితే అయ్యేది
ఉదాహరణ :
ఎన్నిసార్లు ఉతికిన ఆ బట్ట యొక్క మరక వదలలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన ద్రవ పదార్ధం చల్లినపుడు పడే చుక్క
ఉదాహరణ :
నావస్త్రం పైన నూనె మరక పడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :