పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మమత అనే పదం యొక్క అర్థం.

మమత   నామవాచకం

అర్థం : తల్లికి పిల్లల పట్ల ఉండే ప్రేమ.

ఉదాహరణ : అమ్మ తన పిల్లలపట్ల మమతని కలిగి ఉంటుంది.

పర్యాయపదాలు : ఆత్మీయత, వాత్సల్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्नेह जो माता का बच्चे के प्रति होता है।

बच्चे माँ की ममता की छाँव में पलते हैं।
ममता, ममत्व

A positive feeling of liking.

He had trouble expressing the affection he felt.
The child won everyone's heart.
The warmness of his welcome made us feel right at home.
affection, affectionateness, fondness, heart, philia, tenderness, warmheartedness, warmness

అర్థం : బలమైన అభిమానం

ఉదాహరణ : ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.

పర్యాయపదాలు : అనురక్తి, అనురాగం, అప్యాయత, అభిమానం, అరులు, ఇంపు, గారాబం, పేర్మి, ప్రియం, ప్రీతి, ప్రేమ, మక్కువ, మమకారం, మురిపెం, రాగం, వాత్సల్యం, సంగడి, సంప్రీతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह मनोवृत्ति जो किसी काम, चीज, बात या व्यक्ति को बहुत अच्छा, प्रशंसनीय तथा सुखद समझकर सदा उसके साथ अपना घनिष्ठ संबंध बनाये रखना चाहती है या उसके पास रहने की प्रेरणा देती है।

प्रेम में स्वार्थ का कोई स्थान नहीं होता।
उसे संगीत से अनुराग है।
अनुरंजन, अनुरञ्जन, अनुराग, अभिप्रणय, अवन, अविद्वेष, इखलास, इश्क, इश्क़, इसक, उपधान, उलफत, उलफ़त, उल्फत, उल्फ़त, छोह, पनव, प्यार, प्रणव, प्रीत, प्रीति, प्रेम, मुहब्बत, राग, लगन, शफक, शफकत, शफ़क़, शफ़क़त

A strong positive emotion of regard and affection.

His love for his work.
Children need a lot of love.
love

అర్థం : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన

ఉదాహరణ : చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.

పర్యాయపదాలు : అచ్చిక బుచ్చిక, ఇష్టం, కూరిమి, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొందు, పొత్తు, ప్రియత్వం, ప్రేముడి, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖిత్వం, సఖ్యం, సగోష్టి, సహచరం, సాంగత్యం, సావాసం, సౌరసహచరం, సౌహార్థం, స్నేహం


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने से छोटों, हमजोलियों आदि के प्रति हृदय में उठने वाला प्रेम।

चाचा नेहरू को बच्चों से बहुत स्नेह था।
आबंध, आबंधन, आबन्ध, आबन्धन, नेह, प्यार, प्रेम, ममता, स्नेह

A positive feeling of liking.

He had trouble expressing the affection he felt.
The child won everyone's heart.
The warmness of his welcome made us feel right at home.
affection, affectionateness, fondness, heart, philia, tenderness, warmheartedness, warmness

चौपाल