అర్థం : అందముగా లేదా మంచిగా అనిపించు.
ఉదాహరణ :
ఈ దుస్తులు మీకంటే అందంగావున్నాయి.
పర్యాయపదాలు : అందమగు, చక్కనగు, రమణీయమగు, శోభాయమానమగు, సుందరమగు, సౌమ్యమగు
ఇతర భాషల్లోకి అనువాదం :
सुंदर या अच्छा लगना।
यह पोशाक आप पर खिल रही है।