పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మధ్యవర్తి అనే పదం యొక్క అర్థం.

మధ్యవర్తి   నామవాచకం

అర్థం : అటు-ఇటు ఇద్దరు వ్యక్తులకు సమానంగా ఉండటం

ఉదాహరణ : రామ్ మరియు శ్యామ్ గొడవ మధ్య సోహన్ మధ్యవర్తి పని చేశాడు.

పర్యాయపదాలు : మధ్యవర్తిత్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो दो दलों या पक्षों के बीच में रहकर उनके पारस्परिक व्यवहार या लेन-देन में कुछ सुभीता उत्पन्न कर लाभ उठाता हो।

राम और श्याम के झगड़े के बीच सोहन ने मध्यस्थ का काम किया।
तिस्रैत, बिचवई, बिचवान, बिचवानी, बिचौलिया, मध्यस्थ

A negotiator who acts as a link between parties.

go-between, intercessor, intermediary, intermediator, mediator

అర్థం : ఒక వ్యక్తి వివాహా సంబంధాలను కలిపే మార్గదర్శకుడు

ఉదాహరణ : అమ్మాయి వాళ్ళ నాన్న మాటిమాటికి పెండ్లిండ్ల పేరయ్యకు ధన్యవాదాలు తెలిపాడు.

పర్యాయపదాలు : పెండ్లిండ్లపేరయ్య


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जिसकी मध्यस्थता से विवाह-संबंध बनता है।

लड़की के पिता बार-बार अगुआ को धन्यवाद दे रहे थे।
अगुआ, अगुवा, घटक, बरेखिया

Someone who arranges (or tries to arrange) marriages for others.

marriage broker, matcher, matchmaker

चौपाल