అర్థం : తియ్యగా మాట్లాడేవాడు
ఉదాహరణ :
బాగా మాట్లాడే వ్యక్తి తన మాటల ద్వారా అందరినీ ఆకట్టుకుంటాడు.
పర్యాయపదాలు : బాగా మాట్లాడిన, మధురంగా మాట్లాడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Speaking or spoken fittingly or pleasingly.
A well-spoken gentleman.