పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మధుర ప్రసంగం అనే పదం యొక్క అర్థం.

మధుర ప్రసంగం   నామవాచకం

అర్థం : ఒక ప్రసంగం అది వినటానికి మధురంగా లేదా బాగుండేది

ఉదాహరణ : నాయకుడు తియ్యటి ప్రసంగం ద్వారా శ్రోతలమనసులను గెలుచుకున్నాడు.

పర్యాయపదాలు : చక్కని ఉపన్యాసం, తియ్యని ప్రసంగం, మృదుభాషణం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह भाषण जो मधुर हो या सुनने में अच्छा लगे।

नेता ने मिष्ट भाषण द्वारा श्रोताओं का दिल जीत लिया।
मधुर भाषण, मिष्ट भाषण, मृदु भाषण, सुभाषण

A speech that is open to the public.

He attended a lecture on telecommunications.
lecture, public lecture, talk

चौपाल