పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మతం అనే పదం యొక్క అర్థం.

మతం   నామవాచకం

అర్థం : వంశపర్యాపరంగా వచ్చే కుల సంప్రదాయం

ఉదాహరణ : హిందువులలో తన మతంలో పెళ్లి చెసుకోవడానికి ప్రచారం చేస్తారు.

పర్యాయపదాలు : జాతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वंश-परम्परा के विचार से किया हुआ मानव समाज का विभाग।

हिंदुओं में अपनी ही जाति में शादी करने का प्रचलन है।
क़ौम, कौम, जात, जाति, फिरका, फिर्क, बिरादरी

(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).

jati

అర్థం : దైవంపై విశ్వాసం వున్న ఒక సమాజం

ఉదాహరణ : ముస్లిం మత స్థాపకుడు ముహమ్మద్ సాహబ్.

పర్యాయపదాలు : ధర్మం


ఇతర భాషల్లోకి అనువాదం :

* दैविक शक्ति में अपना विश्वास दर्शाने के लिए बनी संस्था या समुदाय।

मुस्लिम धर्म की स्थापना मुहम्मद साहब ने की थी।
धरम, धर्म, मजहब, मज़हब, संगठित धरम, संगठित धर्म

An institution to express belief in a divine power.

He was raised in the Baptist religion.
A member of his own faith contradicted him.
faith, organized religion, religion

అర్థం : పరలోకం, దేవుడు, మోక్షం మొదలైనవాటిని గూర్చి తెలియజేసేదిఅతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణ

ఉదాహరణ : హిందూధర్మపు ప్రత్యేకత ఏమిటంటే అందులో ఇతర అన్ని ధర్మాల పట్ల సహనశీలత ఉంది.

పర్యాయపదాలు : ధర్మం, నమ్మకం, విశ్వాసం


ఇతర భాషల్లోకి అనువాదం :

परलोक, ईश्वर आदि के संबंध में विशेष प्रकार का विश्वास और उपासना की विशेष प्रणाली।

हिंदू धर्म की सबसे बड़ी विशेषता यह है कि उसमें अन्य सभी धर्मों के प्रति सहनशीलता है।
धरम, धर्म, मजहब, मज़हब

A strong belief in a supernatural power or powers that control human destiny.

He lost his faith but not his morality.
faith, religion, religious belief

चौपाल