అర్థం : నలభై సేర్ల బరువు గల కొలత
ఉదాహరణ :
రాము బజారు నుండి ఒక మణువు బొగ్గును కొన్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वजन नापने की एक तौल जो चालीस सेर या लगभग बयासी पौंड या सैंतीस किलोग्राम के बराबर होती है।
राम ने बाजार से एक मन कोयला खरीदा।