పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మకురుచేయు అనే పదం యొక్క అర్థం.

మకురుచేయు   క్రియ

అర్థం : ఏదైనా ఒక వస్తువు కొరకు పిల్లలు లేదా స్త్రీలవలె మాట వినకుండా అల్లరి చేయడం

ఉదాహరణ : దేవిక తన యొక్క మాటను ఒప్పుకోమని అమ్మ దగ్గర మారాంచేస్తోంది

పర్యాయపదాలు : పెంకముచేయు, మారాంచేయు, ముకురుతనంచేయు, మొండిచేయు, హఠంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ के लिए बालकों या स्त्रियों की तरह हठ करना।

देविका अपनी हर बात मनवाने के लिए माँ के सामने मचलती है।
मचलना

चौपाल