పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మందిరం అనే పదం యొక్క అర్థం.

మందిరం   నామవాచకం

అర్థం : క్రైస్తువుల ప్రార్థన స్థలం

ఉదాహరణ : డేవిడ్ ప్రతి రోజు మందిరమునకు వెళ్తాడు.

పర్యాయపదాలు : చర్చి


ఇతర భాషల్లోకి అనువాదం :

ईसाइयों का सार्वजनिक प्रार्थना मंदिर।

डेविड प्रतिदिन गिरजाघर जाता है।
गिरजा, गिरजाघर, गिरिजाघर, चर्च

A place for public (especially Christian) worship.

The church was empty.
church, church building

అర్థం : ఆ పవిత్రమైన స్థలంలో దేవుడు మరియు దేవతల విగ్రహాలని ప్రతిష్టించి పూజిస్తారు

ఉదాహరణ : వాడు ప్రతిరోజు స్నానంచేసి గుడికి వెళ్తాడు

పర్యాయపదాలు : గుడి, దేవళం, దేవాలయం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पवित्र गृह जिसमें देव, देवी आदि की मूर्तियाँ स्थापित करके पूजा की जाती है।

वह नित्य नहा-धोकर मंदिर जाता है।
आयतन, मंदिर, मन्दिर

Place of worship consisting of an edifice for the worship of a deity.

temple

అర్థం : దేవుడు దేవతలు వుండే చోట

ఉదాహరణ : నేను ప్రతి శనివారం దేవీ మందిరానికి వెళ్తాను.

పర్యాయపదాలు : గుడి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी देवी-देवता का स्थान।

हमारे गाँव में डीह थान पर प्रतिवर्ष मेला लगता है।
मैं हर शनिवार को देवी थान जाता हूँ।
थान

అర్థం : నివశించడానికి ఉపయోగపడే స్థలము

ఉదాహరణ : చెట్లు పక్షులకు నివాసస్థలము.

పర్యాయపదాలు : అవాసం, ఇల్లు, కొంప, గృహం, నిలయం, నివాస స్థలం, పడు, భవంతి, భవనం, వసతి, వసలి, వాసం, శాల, సదనం, సమాశ్రయం, సాల


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ कोई रहता हो।

स्वच्छ और हवादार आवास स्वास्थ्य के लिए लाभदायक होता है।
यह पेड़ ही इन पक्षियों का बसेरा है।
कई लोग ऐसे हैं जिनके पास छत नहीं है।
अधिवास, अधिष्ठान, अबास, अवसथ, अवस्थान, अवस्थापन, आगार, आवास, आस्थिति, आस्पद, गरीबखाना, गेह, घर, छत, निवास, निवास स्थान, निवास-स्थान, पुर, मसकन, रहाइश, रहायश, रिहाइश, रिहायश, रैन बसेरा, वास

Housing that someone is living in.

He built a modest dwelling near the pond.
They raise money to provide homes for the homeless.
abode, domicile, dwelling, dwelling house, habitation, home

అర్థం : భగవంతుడు ఉండు స్థలం.

ఉదాహరణ : అతను ప్రతిరోజు స్నానాదులు ముగించుకొని దేవునిగుడికి వెళతాడు.

పర్యాయపదాలు : గుడి, దేవస్ధానం, దేవాలయం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह मंदिर जिसमें किसी देवता की मूर्ति या मूर्तियाँ स्थापित करके उसकी पूजा की जाती है।

वह प्रतिदिन नहा-धोकर देव मंदिर जाता है।
ठाकुर-द्वारा, ठाकुर-बाड़ी, दिवगृह, दिहरा, देव थान, देव मंदिर, देव-मंदिर, देव-मन्दिर, देवगृह, देवतालय, देवथान, देवमंदिर, देवमन्दिर, देवल, देवस्थान, देवालय, देवावास

Place of worship consisting of an edifice for the worship of a deity.

temple

అర్థం : ఎండ, వాన, చలి నుంచి కాపాడుకోవాడానికి నిర్మించుకునేది

ఉదాహరణ : ఈ భవనాన్ని నిర్మించి మూడు సంవత్సరాలు అయింది.

పర్యాయపదాలు : ఆవాసం, ఇల్లు, గృహం, ధామం, నిలయం, నివాసం, బంగళా, భవంతి, భవనం, మాళిగ, వాసం, వాస్తువు, సదనం


ఇతర భాషల్లోకి అనువాదం :

ईंट, पत्थर, लकड़ी आदि की लगभग स्थायी रूप से बनी कोई ऐसी बनावट जिसमें छत और दीवारें होती हैं और जो वास्तु के अंतर्गत आती है।

इस भवन के निर्माण में तीन साल लगे हैं।
इमारत, बिल्डिंग, भवन, वास्तु

A structure that has a roof and walls and stands more or less permanently in one place.

There was a three-story building on the corner.
It was an imposing edifice.
building, edifice

चौपाल