పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మందారం అనే పదం యొక్క అర్థం.

మందారం   నామవాచకం

అర్థం : ధార్మిక గ్రంధాలలో వర్ణించబడిన ఒక వృక్షము అది దేవలోకంలో ఉంటుంది లేదా ఐదు రెక్కలు కలిగిన పువ్వు దీని ఆకును వెంట్రుకల పోషణకు ఉపయోగిస్తారు

ఉదాహరణ : మందార చెట్టు ఇంద్రుని నందన వనంలో ఉంది.

పర్యాయపదాలు : మందార వృక్షం, మందారచెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

धार्मिक ग्रंथों में वर्णित एक वृक्ष जो देवलोक में पाया जाता है।

मंदार वृक्ष इंद्र के नंदन कानन में स्थित है।
मंदार, मंदार वृक्ष, मंदारक, मन्दार, मन्दार वृक्ष, मन्दारक

A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.

tree

అర్థం : కుంకుమ రంగులో వుండే పూల వృక్షం

ఉదాహరణ : ఎర్ర మందారం చెట్టు నుండి ఎర్ర పూలు వస్తాయి.

పర్యాయపదాలు : రక్త కదంబం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का कदंब वृक्ष।

रक्तकदंब में लाल पुष्प आते हैं।
रक्तकदंब

A plant having foliage that persists and remains green throughout the year.

evergreen, evergreen plant

అర్థం : ఆయుర్వేదానికి ఉపయోగపడే పువ్వు

ఉదాహరణ : మందారం భగవంతుడైన శివుడికి ఇష్టమైనది.


ఇతర భాషల్లోకి అనువాదం :

Thorn apple.

datura, genus datura

चौपाल