పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మందాకిని అనే పదం యొక్క అర్థం.

మందాకిని   నామవాచకం

అర్థం : అనేక నక్షత్రాల యొక్క విస్తృతసమూహము ఇది ఆకాశంలో ఉత్తర దక్షిణాదులకు వ్యాపించిఉన్న

ఉదాహరణ : మేము ఆకాశగంగ యొక్క మనోహర దృశ్యాన్ని చూశాము.

పర్యాయపదాలు : ఆకాశగంగా, సురనది


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत से तारों का एक विस्तृत समूह जो हमें रात के समय आकाश में उत्तर-दक्षिण में फैला हुआ चमकीली चौड़ी पट्टी या सड़क के रूप में दिखाई देता है।

हमने तारागृह में आकाशगंगा का मनोहारी दृश्य देखा।
आकाश गंगा, आकाश-गंगा, आकाशगंगा, आकाशगङ्गा, छायापथ, डहर, त्रिदशदीर्घिका, मंदाकिनी, मन्दाकिनी, मिल्की वे, मिल्कीवे, हाथी की डहर

The galaxy containing the solar system. Consists of millions of stars that can be seen as a diffuse band of light stretching across the night sky.

milky way, milky way galaxy, milky way system

అర్థం : అరవై సంవత్సరాలకు పైబడిన స్త్రీ.

ఉదాహరణ : దివాకర్ ఒక వృద్ధురాలిని రోడ్డు దాటిస్తుండెను

పర్యాయపదాలు : ముదుసలి, ముద్ది, ముసలామె, వృద్దస్త్రీ, వృద్ధురాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जो बुढ़ापे में पहुँच गयी हो या जिसकी अवस्था साठ वर्ष से अधिक हो गयी हो।

दिवाकर एक बुढ़िया को सड़क पार करा रहा था।
डुकरिया, डोकरी, बुज़ुर्गिन, बुजुर्गिन, बुड्ढी, बुढ़िया, बूढ़ी, वृद्ध स्त्री, वृद्धा, स्यानिन

A woman who is old.

old woman

चौपाल