పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మంచు అనే పదం యొక్క అర్థం.

మంచు   నామవాచకం

అర్థం : హిమాలయ పర్వతాలలో ఎక్కువగా వుండేది

ఉదాహరణ : అత్యధిక మంచు కురిసిన కారణంగా ఆలుగడ్డల పంట నాశనమయింది.

పర్యాయపదాలు : ఇంద్రాగ్ని ధూమం, ఈము, తుపారం, నిశాపుష్పం, నిహారం, పిండలం, భస్మతూలం, మహిక, రజనీజలం, రాత్రిజలం, శిశిరం, హిమం, హిమిక, హేమిం


ఇతర భాషల్లోకి అనువాదం :

हवा में मिले हुए भाप के अत्यंत सूक्ष्म अणु जो ठंडक के कारण पृथ्वी पर सफ़ेद तह के रूप में जम जाते हैं।

अत्यधिक पाला पड़ने के कारण आलू की फसल चौपट हो गयी।
अवश्याय, आकाश-जल, आकाशजल, तुषार, तुहिन, नीहार, पाला, प्रालेय, मिहिका, हिम, हेम, हेवाँय, हैम

Ice crystals forming a white deposit (especially on objects outside).

frost, hoar, hoarfrost, rime

అర్థం : నీటి యొక్క ఘన రూపము.

ఉదాహరణ : సున్నా డిగ్రీల సెల్సియస్ దగ్గర నీరు మంచులా మారుతుంది.

పర్యాయపదాలు : మంచుగడ్డ, హిమము


ఇతర భాషల్లోకి అనువాదం :

जल का ठोस रूप।

शून्य डिग्री सेल्सियस पर पानी बर्फ बन जाता है।
आइस, तुषार, तुहिन, निहार, नीहार, प्रालेय, बरफ, बरफ़, बर्फ, बर्फ़, महिका, हिम

Water frozen in the solid state.

Americans like ice in their drinks.
ice, water ice

అర్థం : గాలిలోని తేమ రాత్రి జలకణాలతో పడటం.

ఉదాహరణ : గత రాత్రి నుండి మంచు అధికంగా పడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

हवा में मिली हुई भाप जो रात की सर्दी से जमकर कणों के रूप में गिरती है।

पिछली रात से अत्यधिक ओस गिर रही है।
अवश्याय, आवस, ओस, निशाजल, निहार, मिहिका, शबनम, शीकर, शीत, सीकर, हैम

Water that has condensed on a cool surface overnight from water vapor in the air.

In the morning the grass was wet with dew.
dew

అర్థం : ప్రకృతిపరంగా నీరు గడ్డగా మారినది

ఉదాహరణ : అతను నీటిని చల్లగా ఉంచుటకు దానిలో మంచు గడ్డలను వేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मशीनों आदि अथवा कृत्रिम उपायों से जमाया हुआ या प्राकृतिक रूप से जमा हुआ पानी।

वह पानी को ठंडा करने के लिए उसमें बर्फ डाल रहा है।
बरफ, बरफ़, बर्फ, बर्फ़

Water frozen in the solid state.

Americans like ice in their drinks.
ice, water ice

మంచు   విశేషణం

అర్థం : హిమ ప్రాంతాలలో ఉండునవి.

ఉదాహరణ : పెంగ్విన్ మంచు ప్రాంతములో నివశించు ప్రాణి.

పర్యాయపదాలు : హిమం


ఇతర భాషల్లోకి అనువాదం :

बर्फ में होने या पाया जाने वाला।

रेंडियर एक हिमज प्राणी है।
हिमज

चौपाल