పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మంచిసమయం అనే పదం యొక్క అర్థం.

మంచిసమయం   నామవాచకం

అర్థం : ఏదైనా శుభకార్యం చేయడానికి కావలసిన నిర్దిష్టసమయం

ఉదాహరణ : ఇప్పుడు లగ్నానికి ముహూర్తం లేదు.

పర్యాయపదాలు : మంచియోగం, ముహూర్తం


ఇతర భాషల్లోకి అనువాదం :

निर्दिष्ट क्षण या समय।

अभी लगन का मुहूर्त नहीं है।
जोग, महूरत, मुहूरत, मुहूर्त, योग, साअत, साइत, सायत

అర్థం : జ్యోతిష్యున్ని అనుసరించి శుభకార్యం ఎప్పుడు చేయాలో తెలుసుకోవడం

ఉదాహరణ : వివాహానికి శుభముహూర్తం నేడు సాయంకాలం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు వరకు.

పర్యాయపదాలు : మంగళసమయం, శుభముహూర్తం, సుభకాలం, సుభగడియ, సుభలగ్నం, సుభశకునం


ఇతర భాషల్లోకి అనువాదం :

फलित ज्योतिष के अनुसार निकाला हुआ वह समय जब कोई शुभ काम किया जाए।

विवाह का शुभ मुहूर्त आज शाम सात बजे से लेकर रात ग्यारह बजे तक है।
इष्ट-काल, इष्टकाल, बरसायत, मंगल बेला, महूरत, मुहूरत, मुहूर्त, शकुन, शगुन, शुभ काल, शुभ घड़ी, शुभ मुहूर्त, शुभ लगन, शुभ लग्न, शुभ-काल, शुभकाल, सगुन, साइत, सायत

चौपाल