అర్థం : లవణం లేకుండా ఉండే జలం
ఉదాహరణ :
మృదు జలంతో దుస్తులను సులభంగా ఉతకవచ్చు.
పర్యాయపదాలు : తేటనీరు, మృదుజలం, శ్రేష్టమైననీరు
ఇతర భాషల్లోకి అనువాదం :
Water that is not hard (does not contain mineral salts that interfere with the formation of lather with soap).
soft water