అర్థం : మంచి చరిత్ర కలిగి ఉండడం.
ఉదాహరణ :
సీత సత్ప్రవర్తన గల స్త్రీ.
పర్యాయపదాలు : శీలవతియైన, సచ్చరిత్రగల, సత్ప్రవర్తనగల, సశ్చీలమైన, సాధ్వియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छे चरित्रवाली।
सच्चरित्रा महिला का आभूषण उसका सच्चरित्र ही है।Morally excellent.
virtuous