పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మంచి అనే పదం యొక్క అర్థం.

మంచి   నామవాచకం

అర్థం : చెడుకు వ్యతిరేకమైన పదం

ఉదాహరణ : నేటికాలంలో మంచి చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది.

పర్యాయపదాలు : ఉపకారి, మేలు


ఇతర భాషల్లోకి అనువాదం :

उपकार करने वाला व्यक्ति।

आजकल उपकारियों की संख्या घटती जा रही है।
उपकर्ता, उपकर्त्ता, उपकार कर्ता, उपकार कर्त्ता, उपकारक, उपकारी

అర్థం : మేలు చేసే క్రియ.

ఉదాహరణ : సజ్జనుడు ప్రజలకు ఉపకారం చేస్తాడు.

పర్యాయపదాలు : ఉపకారము, మేలు, హితము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की भलाई या हित आदि करने की क्रिया।

सज्जन लोग सबका उपकार करते रहते हैं।
अहसान, इहसान, उपकार, एहसान, नेकी, भला, भलाई, सआदत, हित

An act intending or showing kindness and good will.

benefaction, benevolence

అర్థం : గుణరహితమైనవి

ఉదాహరణ : ఉత్తమ ఫలాల పండ్లను ఆస్వాదించండి.

పర్యాయపదాలు : ఉత్తమం, మేలు


ఇతర భాషల్లోకి అనువాదం :

भौंरे की मादा।

भ्रमरी फूलों के रस का आस्वादन ले रही है।
आलि, भँवरी, भंवरी, भौंरी, भ्रमरी, मधुकरी, षटपदी, षट्पदी

మంచి   విశేషణం

అర్థం : యోగ్యతను కలిగి ఉండుట

ఉదాహరణ : ప్రపంచంలో మంచి మనుషులకు కొరతలేదు.

పర్యాయపదాలు : మెచ్చదగిన, యోగ్యమైన, శ్రేష్ఠమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो भला या अच्छा हो या जिसमें अच्छे गुण हों या जिसके काम आदि से दूसरों का भला हो।

दुनिया में अच्छे लोगों की कमी नहीं है।
अच्छा, बढ़िया, भला, लतीफ़

Having desirable or positive qualities especially those suitable for a thing specified.

Good news from the hospital.
A good report card.
When she was good she was very very good.
A good knife is one good for cutting.
This stump will make a good picnic table.
A good check.
A good joke.
A good exterior paint.
A good secretary.
A good dress for the office.
good

అర్థం : చెడుకానిది

ఉదాహరణ : నువ్వు ఏదైనా మంచి కథ యొక్క సారాంశాన్ని రాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

भली-भाँति सुना हुआ।

तुम किसी सुश्रुत कहानी का सारांश लिखो।
सुश्रुत

Detected or perceived by the sense of hearing.

A conversation heard through the wall.
heard

అర్థం : ఎవ్వరైతే న్యాయం చేస్తారో.

ఉదాహరణ : న్యాయమైన వ్యక్తి భగవంతుని స్వరూపం

పర్యాయపదాలు : న్యాయమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो न्याय करता हो।

न्याय कर्ता व्यक्ति भगवान का रूप होता है।
अदली, आदिल, न्याय कर्ता, न्याय-कर्ता, न्यायकर्ता, न्यायी

Without partiality.

Evenhanded justice.
evenhanded

అర్థం : అనుకూల స్వభావం కలిగిన

ఉదాహరణ : కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.

పర్యాయపదాలు : అనుగుణమైన, చక్కనైన, సమంజస్యపూర్ణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें सामंजस्य हो।

बहू के सामंजस्यपूर्ण व्यवहार से घर के सभी लोग खुश हैं।
मेलपूर्ण, सामंजस्यपूर्ण

Existing together in harmony.

Harmonious family relationships.
harmonious

चौपाल