అర్థం : భోజనాలు తయారుచేసి అమ్మువారు
ఉదాహరణ :
ఆహారంలో కల్తీ కారణంగా ప్రజలు ఆహారంవిక్రయించువాడి భోజనశాలకు నిప్పుపెట్టారు.
పర్యాయపదాలు : ఆహారంవిక్రయించువాడు, భోజనవిక్రకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह व्यक्ति जो आहार बेचता हो।
आहार में मिलावट करने के कारण लोगों ने एक आहार विक्रेता की दुकान में आग लगा दी।