అర్థం : భూమి లోపల వున్న ఖాళీ ప్రదేశం
ఉదాహరణ :
కొందరు అపరాధులు పోలీసుల నుండి తప్పించుకోవడం కోసం భూ అగాధంలోనికి వెళ్ళారు.
పర్యాయపదాలు : భూ అగాధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Under the level of the ground.
Belowground storage areas.