పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భూతం అనే పదం యొక్క అర్థం.

భూతం   నామవాచకం

అర్థం : దైవం కానిది

ఉదాహరణ : కొంత మంది ప్రజలు భూతానికి పూజలు చేస్తారు.

పర్యాయపదాలు : దైయ్యం, ప్రేతాత్మ


ఇతర భాషల్లోకి అనువాదం :

निम्न कोटि के और वीभत्स कर्म करने वाली एक हीन देवयोनि।

कुछ लोग पिशाच की पूजा करते हैं।
पिशाच, प्रेत, मलिनमुख

అర్థం : ఇంకొక శక్తి మనలో దురి మనల్ని కష్టపెట్టడం.

ఉదాహరణ : “దెయ్యాన్ని దూరం చేయడం కోసం మాంత్రికుడని పిలిపించారు.

పర్యాయపదాలు : దెయ్యం, ప్రేతబాధ


ఇతర భాషల్లోకి అనువాదం :

भूत-प्रेत आदि के कारण होने वाला शारीरिक कष्ट।

प्रेतबाधा दूर करने के लिए ओझाजी को बुलाया गया।
आवेश, आसेब, प्रेत बाधा, प्रेत-बाधा, प्रेतबाधा, बाधा

అర్థం : చనిపోయినవారు ఆత్మగా తిరగటం

ఉదాహరణ : విఙ్ఞానశాస్త్రం భూతాలు లేవని చెబుతుంది.

పర్యాయపదాలు : పిశాచం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी मृत व्यक्ति की आत्मा का वह रूप जो मोक्ष या मुक्ति के अभाव में उसे प्राप्त होता है और जिसमें वह प्रायः कष्टदायक और अमांगलिक कार्य करता है।

विज्ञान भूतों के अस्तित्व को नकारता है।
आसेब, छाया, जिन, पिशाच, प्रेत, बैताल, भूत, भूत-प्रेत, वैताल, सत्त्व, सत्व, साया

The visible disembodied soul of a dead person.

ghost

चौपाल