అర్థం : అనుభవం మరియు స్మృతి నుండి మనసుకు కలిగేవి
ఉదాహరణ :
తమ భావనను అనుసరించి ప్రజలు వ్యవహరిస్తారు.
పర్యాయపదాలు : అభిప్రాయం, మనోభావన
ఇతర భాషల్లోకి అనువాదం :
The state of a person's emotions (especially with regard to pleasure or dejection).
His emotional state depended on her opinion.అర్థం : నిత్య జ్ఞానం
ఉదాహరణ :
చీకట్లో తాడును పాముగా భావించడం సర్వసాధారణం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సులోని మాటను సైగల ద్వారా తెలియచేయుట
ఉదాహరణ :
మూగవాడు తన మాటలను చేష్టల ద్వారా వ్యక్తపరుస్తాడు.
పర్యాయపదాలు : అవయవాల కదలిక, చేష్టలు, నడక, పోకడ, ప్రవర్తన, మెలగు
ఇతర భాషల్లోకి అనువాదం :
मन का भाव प्रकट करने वाली अंगों की स्थिति।
मूक व्यक्ति अंग चेष्टा द्वारा अपनी भावों की अभिव्यक्ति करते हैं।A deliberate and vigorous gesture or motion.
gesticulationఅర్థం : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ఉదాహరణ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
పర్యాయపదాలు : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, సిద్ధాంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.