పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భాగము అనే పదం యొక్క అర్థం.

భాగము   నామవాచకం

అర్థం : పంచునపుడు వచ్చే అంశము.

ఉదాహరణ : నేను తన భాగము కూడా తీసుకున్నాను.

పర్యాయపదాలు : వాటా


ఇతర భాషల్లోకి అనువాదం :

विभक्त होने या बँटने पर मिलनेवाला अंश।

मैंने अपना हिस्सा भी भाई को दे दिया।
बखरा, बख़रा, बाँट, हिस्सा

Assets belonging to or due to or contributed by an individual person or group.

He wanted his share in cash.
part, percentage, portion, share

అర్థం : పరిపాలనా సౌలభ్యము కొరకు కార్యాలయమును వేరుచేయుట.

ఉదాహరణ : తమరు విశ్వవిద్యాలయములో ఏ విభాగములో పని చేస్తున్నారు.

పర్యాయపదాలు : తరగతి, విభాగము, శాఖ


ఇతర భాషల్లోకి అనువాదం :

सुविधा या प्रबंध के लिए कार्य का अलग किया हुआ क्षेत्र।

आप आई
विभाग

A specialized division of a large organization.

You'll find it in the hardware department.
She got a job in the historical section of the Treasury.
department, section

అర్థం : సంపద యొక్క ఒక ముక్క

ఉదాహరణ : అతను నా భాగాన్ని కూడా తీసుకున్నాడు.

పర్యాయపదాలు : అంగము, అంశము, వంతు, వాటా, విభాగము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी संपत्ति या उससे होने वाली आय का भाग या अंश।

उसने मेरा हिस्सा भी दबा लिया।
इसमें मेरा भी साझा है।
अंश, पट्टी, शेयर, साँझा, साझा, हिस्सा

Assets belonging to or due to or contributed by an individual person or group.

He wanted his share in cash.
part, percentage, portion, share

అర్థం : ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది పాలుపంచుకోవడం

ఉదాహరణ : నరేష్ మరియు మహేశ్ భాగంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

दो या दो से अधिक लोगों के साझेदार होने की अवस्था या भाव।

नरेश और महेश ने साझेदारी में नया व्यापार शुरू किया।
इजमाल, इशतराक, इशतिराक, इश्तराक, इश्तिराक, पार्टनरशिप, भागिता, भागीदारी, शराकत, शरीकत, शिरकत, साझा, साझीदारी, साझेदारी, हिस्सेदारी

A contract between two or more persons who agree to pool talent and money and share profits or losses.

partnership

चौपाल