అర్థం : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
ఉదాహరణ :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
పర్యాయపదాలు : అడ్డగించు, అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.