అర్థం : స్వతంత్రం రాక పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన రాజ్యం.
ఉదాహరణ :
భారతదేశంపైన చాలా కాలం వరకూ బ్రిటిష్ రాజ్యం శాసనం చేసింది.
పర్యాయపదాలు : బ్రిటిష్ ప్రభుత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or relating to or characteristic of Great Britain or its people or culture.
His wife is British.