పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బోధకుడు అనే పదం యొక్క అర్థం.

బోధకుడు   నామవాచకం

అర్థం : ముందుగా జరగబొయే విషయాలను ప్రవసించే వారు

ఉదాహరణ : ఏసుక్రీస్తు, మహమ్మద్, మూసా మొదలైన వారు ప్రవక్తలుగా ఉన్నారు కొంత మంది ప్రజలు సాయి బాబాను దేవదూతగా భావిస్తారు.

పర్యాయపదాలు : ప్రవక్త


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो ईश्वर का संदेश लेकर मनुष्यों के पास आने वाला माना जाता हो (विशेषकर मुस्लिम)।

ईसा, मुहम्मद, मूसा आदि पैग़ंबर माने जाते हैं।
कुछ लोग साईं बाबा को देवदूत मानते हैं।
ईश्वरदूत, देवदूत, नबी, पैगंबर, पैगम्बर, पैग़ंबर, रसूल

Someone who speaks by divine inspiration. Someone who is an interpreter of the will of God.

prophet

అర్థం : విద్యార్థులకు పాఠాలను బోధించేవాడు

ఉదాహరణ : అధ్యాపకుడు మరియు విద్యార్థుల మధ్య సంబంధం మధురంగా ఉండాలి.

పర్యాయపదాలు : అధ్యాపకుడు, అయ్యవారు, ఆచార్యుడు, ఉపదేశి, ఉపాద్యాయుడు, గురువు, చదువులయ్య, మాస్టారు, విద్యాదాత, శిక్షకుడు, స్వాధ్యాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जो विद्यार्थियों को पढ़ाता है।

अध्यापक और छात्र का संबंध मधुर होना चाहिए।
अध्यापक, आचार्य, आचार्य्य, उस्ताद, गुरु, गुरू, टीचर, पाठक, मास्टर, मुअल्लिम, वक्ता, शिक्षक, स्कंध, स्कन्ध

A person whose occupation is teaching.

instructor, teacher

चौपाल