అర్థం : అతి తక్కువ సమయంలో అల్లుకపోవడం
ఉదాహరణ :
ఈరోజుల్లో నగరంలో మలేరియా వేగంగా విస్తరిస్తొంది.
పర్యాయపదాలు : తొందరగావిస్తరించు, త్వరగా వ్యాపించు, బేగినవ్యాపించు, వేగంగా విస్తరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
उग्र, उत्कट या विकट रूप धारण करना।
शहर में आजकल मलेरिया ने जोर पकड़ा है।