అర్థం : గ్రుడ్డు ఆకారంలో ఉన్నది,
ఉదాహరణ :
ఆ భవనాన్ని అండాకారంలో కట్టించారు.
పర్యాయపదాలు : అండాకారపు, కోడిగుడ్డు ఆకారపు, దీర్ఘవృత్తాకారపు
ఇతర భాషల్లోకి అనువాదం :
Rounded like an egg.
egg-shaped, elliptic, elliptical, oval, oval-shaped, ovate, oviform, ovoid, prolate