పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బిగించు అనే పదం యొక్క అర్థం.

బిగించు   క్రియ

అర్థం : రెండు తాళ్ళను పెనవేయడం

ఉదాహరణ : తాడును ఎంత మెలిపెడితే అంత గట్టిగా బిగుసుకుంటుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

घुमाव के साथ तनना।

रस्सी को जितना अधिक घुमाव देंगे उतनी अधिक ऐंठेगी।
ऐंठना, बल खाना

Curl tightly.

Crimp hair.
crape, crimp, frizz, frizzle, kink, kink up

అర్థం : కరాగారంలోమ్ ఉంచడం

ఉదాహరణ : కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు

పర్యాయపదాలు : కట్టివేయు, నిబంధించు, నిర్భందించు, బంధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।

आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।
बंधक बनाना, बन्धक बनाना

అర్థం : గట్టిగా ముడివేయడం

ఉదాహరణ : రవి ధాన్యం మూటను బిగించాడు.

పర్యాయపదాలు : కట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

बंधन दृढ़ करने के लिए डोरी आदि खींचना।

रवि ने धान के बोझ को कसा और बाँधा।
कसना, घुटना

Make tight or tighter.

Tighten the wire.
fasten, tighten

అర్థం : తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం

ఉదాహరణ : అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు

పర్యాయపదాలు : కట్టు, ముడిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

रस्सी आदि से पैर आदि बाँधना या जकड़ना।

उसने बीमार भैंस को सुई लगाने से पहले उसके अगले पैरों को रस्सी से छाना।
छाँदना, छानना

Fasten or secure with a rope, string, or cord.

They tied their victim to the chair.
bind, tie

అర్థం : వివిధ వస్తు భాగాలను దగ్గరచేసి గట్టిగా ఉండేందుకు చేసేపని.

ఉదాహరణ : అతడు పొందిన యంత్రం యొక్క భాగాలను బిగించాడు

పర్యాయపదాలు : అణచు, నొక్కు, బిగిచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

पुर्जों को दृढ़ करके बैठाना।

वह पाना से मशीन के पुर्जों को कस रहा है।
कसना

Tighten or fasten by means of screwing motions.

Screw the bottle cap on.
screw

అర్థం : డోలు, సితార మొదలైనవాటి తీగలను లాగి కట్టడం

ఉదాహరణ : వీణ యొక్క తీగ బిగించబడింది

పర్యాయపదాలు : లాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढोल, सितार आदि की डोरी या तार कसा जाना।

वीणा का तार चढ़ गया है।
चढ़ना, तनना

Become tight or tighter.

The rope tightened.
tighten

चौपाल