పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బాస అనే పదం యొక్క అర్థం.

బాస   నామవాచకం

అర్థం : ప్రతిజ్ఞాపూర్వకముగా ఫలానాపని ఖచ్చితముగా చేస్తామని చెప్పుట.

ఉదాహరణ : ఆధునిక కాలంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు చాలా అరుదు.

పర్యాయపదాలు : మాట, వాగ్దానము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से दृढ़ता या प्रतिज्ञापूर्वक यह कहने की क्रिया कि हम अमुक काम अवश्य करेंगे अथवा कभी नहीं करेंगे।

आधुनिक युग में बहुत कम लोग अपना वचन निभा पाते हैं।
अभिवचन, अहद, आखर, इकरार, इक़रार, करार, कलाम, क़ौल, कौल, जबान, ज़बान, जुबान, वचन, वादा, वायदा

A verbal commitment by one person to another agreeing to do (or not to do) something in the future.

promise

అర్థం : ఏదైనా ఒక పనిని తప్ప చేసెదనని ధృడముగా చెప్పుట.

ఉదాహరణ : బీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగా పాలన చేయలని ప్రతిజ్ఞ చేశాడు.

పర్యాయపదాలు : ఒట్టు, ప్రతిజ్ఞ, మాట, శపథం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ करने या न करने के संबंध में पक्का निश्चय।

भीष्म ने आजीवन ब्रह्मचर्य रहने की प्रतिज्ञा का पालन किया।
आन, परन, प्रण, प्रतिज्ञा, शंस

A verbal commitment by one person to another agreeing to do (or not to do) something in the future.

promise

चौपाल