పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బావిగిలక అనే పదం యొక్క అర్థం.

బావిగిలక   నామవాచకం

అర్థం : ఒక యంత్రం చక్రం లాగా ఉండి నీటిని తీయడానికి ఉపయోగపడుతుంది.

ఉదాహరణ : అతడు బావి గిలక ద్వారా వ్యవసాయానికి నీటిపారుదల చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुएँ से पानी निकालने का एक यंत्र जिसमें काठ का एक बड़ा चक्कर होता है।

वह रहट द्वारा खेत की सिंचाई कर रहा है।
अरघट्ट, अरघट्टक, अरहट, अरहट्ठ, घाटी यंत्र, चरख़ा, पिरिया, रहँट, रहँटा, रहट, रहटा

A wheel with buckets attached to its rim. Raises water from a stream or pond.

water wheel, waterwheel

అర్థం : కొయ్యలోపల ఉండే ఒక రకమైన ఇనుపగడ్డి నీళ్ళు తీయడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : బావిగిలక అరగటంతో విరిగిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी अथवा लोहे का डंडा जिस पर गड़ारी घूमती है।

अखौट घिस कर टूट गया।
अखौट, अखौटा

అర్థం : చక్కకు మధ్య రంధ్రంతో ఉన్న ఒక అరక అటు ఇటు తిరుగుతుంది

ఉదాహరణ : మంజరీ వదులుగా ఉన్న బావి గిలకని సరిచేసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चक्की के बीच की खूँटी जिस पर ऊपर का पाट घूमता है।

मंजरी ने हिल रहे अखौट को ठोंक कर ठीक किया।
अखौट, अखौटा

चौपाल