అర్థం : ఆవేదనతో కూడినది.
ఉదాహరణ :
ఇది చాలా బాధకరమైన మాట, వారు గాని, మేము గాని, తల్లిదండ్రులకు సేవ చేయుట్లేదు.
పర్యాయపదాలు : కష్టదాయకమైన, దుఃఖకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Causing physical discomfort.
Bites of black flies are more than irritating; they can be very painful.