అర్థం : అనేక అంతస్తులు కలిగిన భవనము
ఉదాహరణ :
ముంబాయిలో ఎక్కడచూసినా ఎక్కువ బహుళ_అంతస్తుగల భవనాలు అధికంగా ఉన్నాయి.
పర్యాయపదాలు : మేడలు
ఇతర భాషల్లోకి అనువాదం :
कई खंडों में बँटा भवन या वह भवन जिसमें कई खंड हों।
मुम्बई में बहुमंजिली इमारतों की भरमार है।