అర్థం : ధృఢ శరీరముగల
ఉదాహరణ :
ఒక బలహీన పైల్వాన్ ఒక బలముగల పైల్వానును మట్టి కరిపించాడు.
పర్యాయపదాలు : దారుఢ్యమైన, పటువైన, పుష్టిగల, బలముగల, బలవంతుడైన, బలీయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
मजबूत शरीर वाला।
एक दुबले-पतले पहलवान ने एक तगड़े पहलवान को धूल चटा दी।