పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బలుపు అనే పదం యొక్క అర్థం.

బలుపు   నామవాచకం

అర్థం : శరీరం చాలా భారంగా వుండటం

ఉదాహరణ : ఎక్కువ లావుగా వున్న కారణంగా అఖిలేష్ కూర్చొని లేవడానికి బాధపడుతుంటాడు.

పర్యాయపదాలు : దుబ్బ, లావు


ఇతర భాషల్లోకి అనువాదం :

मोटे होने की अवस्था या भाव।

अधिक मोटापे के कारण अखिलेश को उठने-बैठने में परेशानी होती है।
मुटाई, मुटापा, मोटाई, मोटापन, मोटापा, स्थूलता

More than average fatness.

corpulency, fleshiness, obesity

అర్థం : డబ్బు,విద్యా,అధికారం మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారం.

ఉదాహరణ : ఠాగూర్ జమిందారీ గర్వంతో కొందరు రైతులను గద్దించాడు.

పర్యాయపదాలు : కావరం, గర్వం, మదం


ఇతర భాషల్లోకి అనువాదం :

धन, विद्या, प्रभुत्व (अधिकार) आदि का घमंड।

जमींदारी के नशे में ठाकुर ने कई किसानों को प्रताड़ित किया।
अभिमाद, ख़ुमार, ख़ुमारी, खुमार, खुमारी, नशा, मद

Excitement and elation beyond the bounds of sobriety.

The intoxication of wealth and power.
intoxication

चौपाल