పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బలిమందిరం అనే పదం యొక్క అర్థం.

బలిమందిరం   నామవాచకం

అర్థం : పురాణాన్ని అనుసరించి భూమికి క్రిందనున్న ఏడు లోకాలలో ఆఖరి లోకం

ఉదాహరణ : పాతాళంలో పాములు నివాసం ఉంటాయని నమ్ముతారు.

పర్యాయపదాలు : అధమలోకం, అధోభువనం, దిగువలోకం, నాగపురం, నాగలోకం, నాగవాసం, పాతాళం, పాతాళలోకం, పాపజగం, హిబుకం


ఇతర భాషల్లోకి అనువాదం :

पुराणानुसार पृथ्वी के नीचे के सात लोकों में से सबसे नीचे का या सातवाँ लोक।

ऐसा माना जाता है कि नागों का पाताल में निवास है।
अधोभुवन, अधोलोक, नागलोक, पाताल, पाताललोक

चौपाल