పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బలహీనత అనే పదం యొక్క అర్థం.

బలహీనత   నామవాచకం

అర్థం : పని చేయలేని బలహీనత

ఉదాహరణ : అసమర్థత కారణంగా రాముతో ఈ పని కాలేదు.

పర్యాయపదాలు : అయోగ్యత, అసమర్థత, చేతకానితనం, శక్తిలేనితనం, శక్తివైకల్యత, సమర్థహీనత


ఇతర భాషల్లోకి అనువాదం :

Unskillfulness resulting from a lack of efficiency.

inefficiency

అర్థం : శక్తి లేకపోవడం

ఉదాహరణ : బలహీనత కారణం వలన మహేశ్ నడవలేకపోతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : శక్తి లేక పోవడం

ఉదాహరణ : రోగికి బలహీనత రావడం స్వభావికం

పర్యాయపదాలు : అలసట, నీరసం


ఇతర భాషల్లోకి అనువాదం :

दुबला या क्षीण होने की अवस्था या भाव।

रोग के बाद दुबलापन आना स्वाभाविक है।
अपुष्टता, कमजोरी, कृशता, क्षीणता, दुबलापन, दुर्बलता, निर्बलता, शीर्णता, शीर्णत्व

The state of being weak in health or body (especially from old age).

debility, feebleness, frailness, frailty, infirmity, valetudinarianism

అర్థం : శక్తిహీనత బలం లేకపోవడం

ఉదాహరణ : తన నీరసం తన కార్యక్రమాల్లో తోడు రాదు.

పర్యాయపదాలు : నీరసం


ఇతర భాషల్లోకి అనువాదం :

दूबला-पतला होने की अवस्था या भाव।

उसका दुबलापन उसकी कार्यक्षमता में आड़े नहीं आता।
दुबलापन

The property of having little body fat.

leanness, spareness, thinness

బలహీనత   విశేషణం

అర్థం : బలం లేకుండా ఉండటం

ఉదాహరణ : బలంలేని వస్తువులు తోందరగా విరిగిపోతాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दृढ़ न हो।

कमज़ोर वस्तुएँ आसानी से टूट जाती हैं।
अदृढ़, कच्चा, कमजोर, नाज़ुक, नाजुक, मुलायम, लचर

Easily broken or damaged or destroyed.

A kite too delicate to fly safely.
Fragile porcelain plates.
Fragile old bones.
A frail craft.
delicate, fragile, frail

चौपाल