అర్థం : అత్యంత శక్తి కలిగి ఉండటం
ఉదాహరణ :
విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
పర్యాయపదాలు : దారుడ్యమైన, దృఢమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అధిక బలశాలిగా ఉండేస్థితి
ఉదాహరణ :
ఆ టీమ్ ప్రత్యర్థులకు ప్రబలమైన పోటీదారు
పర్యాయపదాలు : ప్రబలమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो अपेक्षाकृत अधिक बल वाला हो या बल में किसी से बीस पड़ता हो।
यह टीम प्रतियोगिता के प्रबल दावेदार हैं।Having strength or power greater than average or expected.
A strong radio signal.అర్థం : బలముతో కూడిన.
ఉదాహరణ :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
పర్యాయపదాలు : అతివేగంగా, ఉగ్రరూపమైన, ప్రచండమైన, వేగవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :