అర్థం : అందరి ముందు తెలియజేయడం
ఉదాహరణ :
ఆమె తన నల్లధనాన్ని బహిరంగపరిచింది
పర్యాయపదాలు : బట్టబయలుచేయడం, బహిరంగపరచు, బహిర్గతం చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी गुप्त बात आदि को बताना या सामने रखना।
उसने अपने काले धन का खुलासा किया।