అర్థం : ధనం సంపాదించి జీవితము గడుపుటకు చేయు పని.
ఉదాహరణ :
అతడు బట్టల వ్యాపారంతో పాటు వేరే వృత్తి కూడా ప్రారంభించినాడు.
పర్యాయపదాలు : పని, వర్తకం, వృత్తి, వ్యాపారం
ఇతర భాషల్లోకి అనువాదం :
The principal activity in your life that you do to earn money.
He's not in my line of business.