అర్థం : సరుకును మోయుటకు ఉపయోగించు బండి
ఉదాహరణ :
కూలీలు ట్రక్కు నుండి సరుకును దింపుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వస్తువులు లేక మనుషులను ఒకచోటి నుండి ఇంకోచోటికి చేరవేసే వాహనం
ఉదాహరణ :
మేము నాలుగు రోడ్ల కూడలి వద్ద నిలబడి ఎదైనా బండి కోసం ఎదురు చూస్తున్నాము.
పర్యాయపదాలు : బస్సు
ఇతర భాషల్లోకి అనువాదం :
सामान या आदमियों को एक स्थान से दूसरे स्थान पर पहुँचाने वाला एक वाहन जो अधिकांशतः पहिएदार होता है।
हम लोग चौराहे पर खड़े होकर किसी भी गाड़ी के आने का इंतजार कर रहे थे।A conveyance that transports people or objects.
vehicle