పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బంక అనే పదం యొక్క అర్థం.

బంక   నామవాచకం

అర్థం : అతికించడానికి ఉపయోగపడే పసుపురం జిగట

ఉదాహరణ : జిగురును ఔషధ రూపంలో కూడా ఉపయోగిస్తారు.

పర్యాయపదాలు : జిగురు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का पीले रंग का गोंद।

कुंदुर का प्रयोग औषधि के रूप में होता है।
कुंद, कुंदुर, कुन्द, कुन्दुर

అర్థం : అతికించడానికి ఉపయోగపడే జిగురు పదార్థం

ఉదాహరణ : బంక కాగితం మొదలగు వాటిని అంటించడానికి ఉపయోగపడుతుంది.

పర్యాయపదాలు : గమ్


ఇతర భాషల్లోకి అనువాదం :

वनस्पति के तने आदि से निकला हुआ चिपचिपा या लसदार स्राव।

गोंद कागज़ आदि चिपकाने के काम आता है।
गम, गोंद, निर्यास, लस, लासा, वेष्ट, वेष्टक

Any of various substances (soluble in water) that exude from certain plants. They are gelatinous when moist but harden on drying.

gum

అర్థం : అతికించడానికి ఉపయోగించే ద్రవపదార్ధం

ఉదాహరణ : అతడు బంకతో తన చిరిగిన పుస్తకాన్ని అతికిస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक लसदार चिपकाने वाला तरल पदार्थ।

वह गोंद से अपनी फटी पुस्तक चिपका रहा है।
गोंद

Any of various polysaccharides obtained by hydrolysis of starch. A tasteless and odorless gummy substance that is used as a thickening agent and in adhesives and in dietary supplements.

dextrin

चौपाल