పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రావీణ్యం అనే పదం యొక్క అర్థం.

ప్రావీణ్యం   నామవాచకం

అర్థం : ప్రావీణ్యుడయ్యే స్థితి లేక భావము

ఉదాహరణ : వృక్షశాస్త్రం లో రాము యొక్క ప్రావీణ్యం అందరిని ప్రభావితం చేస్తుంది.

పర్యాయపదాలు : చతురత్వం, చాతుర్యం, జాణతనం, దిట్టతనం, నిపుణత్వం, నేర్పరితనం, నేర్పు, నైపుణ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

विशेषज्ञ होने की अवस्था या भाव।

वनस्पति विज्ञान में राम की विशेषज्ञता सबको प्रभावित करती है।
विशेषज्ञता

The special line of work you have adopted as your career.

His specialization is gastroenterology.
specialisation, specialism, speciality, specialization, specialty

అర్థం : ఏదైన పని చేయడానికి గల సామర్థ్యం.

ఉదాహరణ : అతనికి న్యాయవాది అయ్యే అర్హత ఉంది.

పర్యాయపదాలు : అర్హత, నిపుణత, నైపుణ్యం, పస, యోగ్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पद, कार्य आदि के लिए योग्य होने की अवस्था या भाव।

पात्रता के कारण उसे अध्यापक का पद मिला।
पात्रता, पात्रत्व, भाजनता, योग्यता

ప్రావీణ్యం   విశేషణం

అర్థం : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.

ఉదాహరణ : అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.

పర్యాయపదాలు : కౌశల్యం, చతురత, నిపుణత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రవీణత, సామర్ధ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

Highly skilled.

An accomplished pianist.
A complete musician.
accomplished, complete

चौपाल