అర్థం : కోరుకోవడం
ఉదాహరణ :
నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అది ఏంటంటే నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి.
పర్యాయపదాలు : వినతించుకొను, విన్నవించుకొను, వేడుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
नम्रतापूर्वक किसी से कुछ कहना।
मैं आपसे यह निवेदन करता हूँ कि मुझे घर जाने दीजिए।అర్థం : వేడుకోవడం
ఉదాహరణ :
అమ్మజ్వరంతో బాధపడుతున్న తన కూతురు బాగుపడాలని ప్రార్థన చేస్తుంది.
పర్యాయపదాలు : ప్రార్థనచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के कल्याण या मंगल के लिए ईश्वर से प्रार्थना करना।
माँ अपने बीमार बेटे की सेहतमंदी के लिए दुआ कर रही है।