పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రామాణితమైన అనే పదం యొక్క అర్థం.

ప్రామాణితమైన   విశేషణం

అర్థం : ఏదేని ఒక విషయములో వ్రాసిన లేక ఉన్నది సరిగా ఉన్నదనిన మరియు ధృవపరచినది.

ఉదాహరణ : ఇది ధృవీకరింపబడిన విత్తనము. తహసీల్‍దార్ ద్వారా తన ఇంటి ప్రామాణిత పత్రాన్ని ధృవీకరింపజేసుకున్నాడు.

పర్యాయపదాలు : ఆమోదింపబడిన, ధృవీకరింపబడిన, నిర్థారింపబడిన, రుజువుచేయబడిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके संबंध में यह लिखा गया हो कि यह प्रमाणिक या ठीक है।

यह प्रमाणित बीज है।
तहसीलदार से उसे अपना निवास प्रमाण-पत्र प्रमाणित कराना पड़ा।
अधिप्रमाणित, अभ्युपगत, प्रमाणभूत, प्रमाणित, प्रमाणीकृत, प्रमाणीभूत

Sanctioned by established authority.

An authoritative communique.
The authorized biography.
authorised, authoritative, authorized

चौपाल