పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రశ్న అనే పదం యొక్క అర్థం.

ప్రశ్న   నామవాచకం

అర్థం : జవాబుకు వ్యతిరేకమైనది.

ఉదాహరణ : అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.

పర్యాయపదాలు : అనుయోగము, పలుకు, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్నము, సవాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बात जो कुछ जानने या जाँचने के लिए पूछी जाए और जिसका कुछ उत्तर हो।

वह मेरे प्रश्न का उत्तर न दे सका।
प्रश्न, सवाल

A sentence of inquiry that asks for a reply.

He asked a direct question.
He had trouble phrasing his interrogations.
interrogation, interrogative, interrogative sentence, question

అర్థం : సమాధానం చెప్పడానికి అవసరమయ్యేది

ఉదాహరణ : ఇప్పుడు కూడా రాజ్యసభలో ప్రశ్నోత్తర కాలం జరుగుతొంది.

పర్యాయపదాలు : ప్రశ్నోత్తరం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रश्न और उत्तर।

अभी राज्यसभा का प्रश्नोत्तर काल चल रहा है।
प्रश्नोत्तर

అర్థం : చిక్కుతో కూడిన విషయం.

ఉదాహరణ : దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది.

పర్యాయపదాలు : చిక్కు, సమస్య


ఇతర భాషల్లోకి అనువాదం :

वह उलझनवाली विचारणीय बात जिसका निराकरण सहज में न हो सके।

बेरोज़गारी देश के सामने एक बहुत बड़ी समस्या है।
पहले इस समस्या को सुलझाइए।
उलझन, गुत्थी, प्रश्न, प्राब्लम, प्रॉब्लम, मसला, मुद्दा, समस्या

A source of difficulty.

One trouble after another delayed the job.
What's the problem?.
problem, trouble

चौपाल