పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రవహించు అనే పదం యొక్క అర్థం.

ప్రవహించు   క్రియ

అర్థం : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.

ఉదాహరణ : అతని గాయము నుండి రక్తము కారుతోంది.

పర్యాయపదాలు : కారు, ద్రవించు, స్రవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।

उसके घाव से खून मिला पानी रिस रहा है।
ओगरना, छुटना, छूटना, टपकना, पसीजना, बहना, रसना, रिसना, सीझना, स्राव होना

Pass gradually or leak through or as if through small openings.

ooze, seep

అర్థం : ద్రవ పదార్థము దొర్లుట

ఉదాహరణ : నదులు పర్వతాలగుండా సముద్రమువైపు ప్రవహిస్తున్నాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

द्रव पदार्थ का गतिशील रहना।

नदियाँ पहाड़ों से निकलकर समुद्र की ओर बहती हैं।
प्रवाहित होना, बहना

Flow freely and abundantly.

Tears streamed down her face.
stream, well out

అర్థం : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట

ఉదాహరణ : సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.

పర్యాయపదాలు : పారు, వెల్లువగట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी आदि का धार के रूप में ऊपर से नीचे की ओर गिरना।

समुद्र में कई नदियों की धार गिरती है।
धार गिरना

అర్థం : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం

ఉదాహరణ : వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి

పర్యాయపదాలు : జాలువారు, దిగువారు, పారు, వెల్లువగట్టు, సాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी की धारा में पड़कर निरंतर उसके साथ चलना।

बाढ़ में कितने ही पशु बह गये।
बहना

Be in motion due to some air or water current.

The leaves were blowing in the wind.
The boat drifted on the lake.
The sailboat was adrift on the open sea.
The shipwrecked boat drifted away from the shore.
be adrift, blow, drift, float

అర్థం : కొండలపై నుండి నీళ్ళు కిందికి రావడం

ఉదాహరణ : ఆనకట్ట నుండి నీళ్ళు కాలువల్లో ప్రవహిస్తున్నాయి.

పర్యాయపదాలు : పారు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रवाह को ढाल की ओर ले जाना।

बाँध का पानी नहरों में गिराया जाता है।
गिराना

चौपाल