పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రలోభపెట్టు అనే పదం యొక్క అర్థం.

అర్థం : ఏదేని వస్తువును చూపించి దాన్ని పొందాలనే కోరికను వేరొకరిలో కలిగించుట

ఉదాహరణ : పెద్దవారు తరచూ పిల్లలను తమ దగ్గరకు పిలిపించువడానికి వారిని ఆశపెడతారు

పర్యాయపదాలు : ఆశపెట్టు, మోహింపజేయుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कुछ दिखाकर उसे उस चीज़ को पाने के लिए अधीर करना।

बड़े अक्सर बच्चों को अपने पास बुलाने के लिए उन्हें ललचाते हैं।
ललचाना, लालच देना, लुब्ध करना, लुभाना

Provoke someone to do something through (often false or exaggerated) promises or persuasion.

He lured me into temptation.
entice, lure, tempt

चौपाल