పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రయోజకరమైన అనే పదం యొక్క అర్థం.

ప్రయోజకరమైన   విశేషణం

అర్థం : ఉపయోగంతో కూడిన.

ఉదాహరణ : ప్రభుత్వం ద్వారా నడపబడే అన్ని వ్యవసాయ సంబంధమైన ప్రణాళికలు రైతులకు ప్రయోజనకరమైనవి.

పర్యాయపదాలు : ఫలదాయకమైన, లాభదాయకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिससे लाभ हो या जो लाभ देने वाला हो।

सरकार द्वारा चलाई जाने वाली सभी कृषि संबंधी योजनाएँ किसानों के लिए लाभप्रद हैं।
अपयोगी, अर्थकर, अर्थद, उपकारक, उपयोगी, गुणकारी, फ़ायदामंद, फ़ायदेमंद, फायदामंद, फायदामन्द, फायदेमंद, फायदेमन्द, मुफ़ीद, मुफीद, लाभकर, लाभकारी, लाभजनक, लाभदायक, लाभप्रद, हितकारी

Giving an advantage.

A contract advantageous to our country.
Socially advantageous to entertain often.
advantageous, favorable, favourable

चौपाल