పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రమాదకరమైన అనే పదం యొక్క అర్థం.

ప్రమాదకరమైన   విశేషణం

అర్థం : ప్రమాదానికి సంబంధించిన

ఉదాహరణ : ఈ రోజు ప్రమాదకరమైన నూనె కర్మాగారంలో నిప్పు అంటుకుంది.

పర్యాయపదాలు : అపాయకారమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

कातार से संबंधित या कातार का।

वह आज कातारी विमान से लौट रहा है।
आज एक काटारी तेलखान में आग लग गई।
क़ाटारी, क़ातारी, काटारी, कातारी

అర్థం : హాని కలిగించేటువంటి.

ఉదాహరణ : చెడు సమయంలో భోజనం ఆరోగ్యానికి హానికరమైనది సమయం కాని సమయంలో భోంచేయడం ఆరోగ్యానికి హానికరమైనది

పర్యాయపదాలు : అపాయకరమైన, హానికరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Causing or capable of causing harm.

Too much sun is harmful to the skin.
Harmful effects of smoking.
harmful

అర్థం : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.

ఉదాహరణ : పామును పోషించడం ఒక అపాయకరమైన పని.

పర్యాయపదాలు : అపాయకరమైన, కష్టమైన, రిస్క్‍తోకూడిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें जोखिम या खतरा हो।

साँप पालना एक ख़तरनाक काम है।
खतरनाक, ख़तरनाक, जोखिमपूर्ण, जोखिमभरा, रिस्की, संकटपूर्ण, संकटमय, संकटापन्न

Involving risk or danger.

Skydiving is a hazardous sport.
Extremely risky going out in the tide and fog.
A wild financial scheme.
hazardous, risky, wild

चौपाल