అర్థం : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
ఉదాహరణ :
ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
పర్యాయపదాలు : పెద్ద, ప్రతినిధి, ప్రముఖుడు, ముఖ్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who represents others.
representative